తెలంగాణ నీటి పారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పని చేసి రిటైర్ అయిన మురళీధర్ రావు లెక్కకు మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు రూ. 200 కోట్లకు పైగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది. తనను కోర్టులో హాజరు పర్చడంతతో 14 రోజుల రిమాండ్ విధించారు కోర్టు న్యాయమూర్తి. తను కేసీఆర్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.