Logo
Download our app
ర‌వితేజ తండ్రి మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
NEWS   Jul 16,2025 08:24 am
హీరో ర‌వితేజ తండ్రి రాజ‌గోపాల్ రాజు మృతి చెంద‌డం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త విని చాలా బాధ ప‌డ్డాన‌ని పేర్కొన్నారు. త‌న‌ను ఆఖ‌రిసారిగా వాల్తేర్ వీర‌య్య షూటింగ్ సెట్ లో క‌లిశాన‌ని గుర్తు చేసుకున్నారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో ర‌వితేజ కుటుంబానికి సానుభూతి తెలియ చేశారు. రాజ గోపాల్ రాజు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source