Logo
Download our app
దాడుల‌కు పాల్ప‌డితే చూస్తూ ఊరుకోం
NEWS   Jul 16,2025 07:32 am
గుడివాడలో రాజకీయ పరిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నానితో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప‌లు అంశాల‌పై ఈ ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించారు. జడ్పీ చైర్మన్, బీసీ మహిళ ఉప్పాల హారికాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు క‌టారి ఈశ్వ‌ర్ కుమార్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌పై ఎవ‌రు దాడుల‌కు పాల్ప‌డినా చూస్తూ ఊరుకోమ‌ని , అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source