బీసీ బిల్లులో ముస్లింలను కలిపితే ఒప్పుకోం
NEWS Jul 15,2025 08:43 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బీసీ బిల్లులో ముస్లింలను కలిపేందుకు ప్రయత్నం చేస్తే ఒప్పుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బీసీ బిల్లులో ముస్లిం సామాజిక వర్గానికి 10 శాతం తీసేస్తే బిల్లు బిల్లును ఆమోదింప చేసే బాధ్యత కేంద్రానిదని పేర్కొన్నారు.