Logo
Download our app
ఎమ్మెల్యే రాజా సింగ్ పై మాధ‌వీల‌త ఫైర్
NEWS   Jul 15,2025 08:29 pm
గోషామహల్‌లో రాజాసింగ్ కంటే త‌న‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు మాధ‌వీల‌త‌. మహిళలను, ఇతర మతాలను దూషించడమే హిందూ త‌త్వం కాద‌న్నారు. కార్పొరేట‌ర్ ను తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేసిన బీజేపీని తిడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఎంపీ అభ్య‌ర్థిగా మ‌గాళ్లు దొర‌క‌లేదా అంటూ త‌న‌ను ఉద్దేశించి దూషించార‌ని, ఆయ‌న వ‌ల్ల పార్టీకి న‌ష్ట‌మే త‌ప్పా ఎలాంటి లాభం లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source