వర్కింగ్ జర్నలిస్టులకు సర్కార్ ఖుష్ కబర్
NEWS Jul 15,2025 08:25 pm
ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది వర్కింగ్ జర్నలిస్టులకు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2025–26 ను ఈ ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం జీవో యం.యస్ నెం. 77 ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ, సంచాలకులు హిమాన్షు శుక్ల తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం ప్రీమియం క్రింద రూ. 1250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు.