బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ 'రామాయణ' పేరుతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. దీని బడ్జెట్ ఏకంగా ₹ 4000 కోట్లతో నిర్మించనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. రాముడి పాత్రలో రబీర్ కపూర్. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా.. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ 2008 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానుంది.