మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నేతలను లేపేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై రాష్ట్రంలోని పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. తాజాగా విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా తన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కేసులు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని.