Logo
Download our app
చంద్ర‌బాబు రెండు రోజుల ఢిల్లీ టూర్
NEWS   Jul 15,2025 07:39 am
రెండు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు సీఎం చంద్ర‌బాబు. మ‌ధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షాతో , నీతి ఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే స‌ర‌స్వ‌త్ , మెట్రో ఎండీతో భేటీ అవుతారు. అనంత‌రం సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాల్గొంటారు. అక్క‌డి నుంచి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో స‌మావేశం అవుతారు. 16న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ‌తో , జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్, సాయంత్రం 4.30 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో చ‌ర్చిస్తారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source