Logo
Download our app
మేం గీత దాటితే క‌థ వేరేగా ఉంటుంది
NEWS   Jul 15,2025 07:35 am
రణరంగాన్ని కోరుకుంటున్నావా చంద్రబాబూ అంటూ ప్ర‌శ్నించారు వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. తాము గీత దాటడం లేదు కాబ‌ట్టి స‌రి పోయింద‌ని, లేక పోతే క‌థ వేరేగా ఉండేద‌న్నారు. ఒకవేళ గీత దాటితే వైయస్ జగన్ పర్యటనల్లో గొడవ చేయడానికి వచ్చిన వారు బతికే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. బహుశా ఈ మాట అన్నారని కేసు పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source