Logo
Download our app
యూనియ‌న్ అభివృద్ధికి పాటుప‌డ‌తా- ప్రేమ్‌
NEWS   Jul 15,2025 06:32 am
అనంతగిరి మండలంలోని బొర్రా ట్రైబల్ టాక్సీ ప్రెసిడెంట్ కోసం జరిగిన ఎన్నికలో డుంబరి శ్యామ్ కుమార్‌పై గరం ప్రేమ్ కుమార్ విజయం సాధించారు. ఈ యూనియన్లో మొత్తం 91 మంది సభ్యులు ఉండగా శ్యామ్‌కు 42 ఓట్లు రాగా, ప్రేమ్‌కు 49 ఓట్లు పోలయ్యాయి. యూనియన్ అభివృద్ధికి త‌న శాయ‌శ‌క్తుల య‌త్నిస్తాన‌ని నూత‌నంగా ఎన్నికైన అధ్య‌క్షుడు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source