Logo
Download our app
యువ‌త‌ను మోసం చేస్తున్న కూట‌మి స‌ర్కార్‌
NEWS   Jul 15,2025 06:40 am
ఏడాది కాలంగా యువ‌త‌కు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని కనిగిరి వైసీపీ ఇంచార్జ్‌ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ విమ‌ర్శించారు. పెద్ద చర్లపల్లి లో విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న‌ పాల్గొన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

⚠️ You are not allowed to copy content or view source