Logo
Download our app
గవర్నర్ గా అశోక్ గజపతిరాజు
NEWS   Jul 14,2025 02:31 pm
ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హర్యానా గవర్నర్ గా ఆషింకుమార్ ఘోష్, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source