కాంగ్రెస్ లో ఫిర్యాదులు చేసుకోవడం మామూలే
NEWS Jul 14,2025 04:21 am
మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలలో స్వేచ్ఛ ఉండదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాట్లాడేందుకు ఛాన్స్ ఉంటుందన్నారు. ఇక ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం మామూలేనని, వీటిని పెద్దగా పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంపై ఎక్కువగా వరంగల్ జిల్లా నేతల సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.