రైతుల ఖాతాల్లో రూ. 12 వేల కోట్లు జమ
NEWS Jul 14,2025 04:17 am
రాష్ట్రంలో భూ కేటాయింపులు, దరఖాస్తుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించు కోలేదన్నారు. కానీ తాము వచ్చాక రైతులకు మేలు జరిగిందన్నారు. పండించిన ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో రూ. 12 వేల కోట్లు జమ చేశామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలని సూచించారు.