Logo
Download our app
81 మంది జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల‌కు ప‌దోన్న‌తి
NEWS   Jul 14,2025 04:12 am
తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలోని జూనియ‌ర్ కాలేజీల‌లో ప‌ని చేస్తున్న 81 మంది జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పించంది. వీరిని ప్రిన్సిపాల్స్ గా ఛాన్స్ ఇచ్చింది. నాంప‌ల్లి లోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌ నున్నారు. త‌మ‌కు ప‌దోన్న‌తి క‌ల్పించ‌డం ప‌ట్ల జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు సంతోషం వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

⚠️ You are not allowed to copy content or view source