Logo
Download our app
దొంగతనాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
NEWS   Jul 13,2025 11:03 pm
దొంగతనాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. నారాయణపేట పట్టణంలోని పలు కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. వేరే ఊర్లకు వెళ్తున్న సందర్భంలో ప్రజలు తమ విలువైన వస్తువులు, డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఎటిఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source