బోనం ఎత్తిన సీఎం..మంత్రి సురేఖ
NEWS Jul 13,2025 03:20 pm
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మ వారి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలు బోనాలతో వచ్చారు. వారికి ఘన స్వాగతం పలికారు ఆలయ నిర్వాహకులు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.