చిల్లర దాడులపై చర్యలు ఉంటాయి - మల్లన్న
NEWS Jul 13,2025 03:12 pm
తమ ఆఫీసుపై ఎమ్మెల్సీ కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థ సభ్యులు దాడి చేయడంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో తమ సర్కార్ ఉందని, ఈ చిల్లర దాడులపై చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. తాము ప్రజా క్షేత్రంలోకి వెళుతున్నామని, బీసీల కోసమే తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి సభ్యులు.