Logo
Download our app
త‌మిళ‌నాడులో గూడ్స్ రైలు అగ్ని ప్రమాదం
NEWS   Jul 13,2025 10:37 am
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 బోగీలకు మంట‌లు వ్యాపించాయి. 52 బోగీల ఆయిల్ ట్యాంకర్లు కలిగి ఉంది రైలు. మిగ‌తా బోగీల‌లో ఆయిల్ ఉండ‌డంతో మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు ఫైర్ ఇంజ‌న్ అధికారులు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source