Logo
Download our app
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తండ్రి చివరి చూపు నోచుకోని కొడుకు
NEWS   Jul 13,2025 09:48 am
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుండెపోటుతో కోరుట్ల మండలం యూసఫ్ నగర్ కు చెందిన దుండిగాల నారాయణ చనిపోయారు. ఆయన కొడుకు రఘు ఖతార్ లో ఉంటాడు. అంత్యక్రియలకు రావడానికి డెత్ డిక్లరేషన్ తీసుకుని కుటుంబ సభ్యులు పంపియగా 11-9-2025 తేదీతో 2 నెలల తర్వాత చనిపోయినట్లు సర్టిఫికెట్ జారీ చేశారు ఆస్పత్రి సిబ్బంది. తప్పుడు తేదీని గుర్తించిన కంపెనీ రఘును ఇండియాకు పంపించేందుకు నిరాకరించింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source