Logo
Download our app
రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్క‌టే..
NEWS   Jul 13,2025 03:51 am
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడి పోయినా తెలుగు వారంతా ఒక్క‌టేన‌ని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావుతో ఆయన భేటీ అయ్యారు. తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు గీసే వారు చ‌రిత్ర ముందు లొంగాల్సిందేన‌ని అన్నారు. ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు క్ష‌మించ‌ర‌న్నారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో చ‌ర్చించాన‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

⚠️ You are not allowed to copy content or view source