భూమనకు భాను ప్రకాష్ రెడ్డి సవాల్
NEWS Jul 13,2025 07:40 am
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న కాలంలో అంతులేని అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఒక నాస్తికుడిని జగన్ రెడ్డి టీటీడీకి చైర్మన్ గా చేశారంటూ మండిపడ్డారు. ప్రతి ఇంటికి సర్వేకు వెళదామని, ఎవరి ఇంట్లోనైనా హిందూ దేవుడు ఫోటోలు కాకుండా వేరే దేవుడి ఫోటోలు ఉంటె వారిని ఉద్యోగం నుంచి తొలిగించడానికి ఒప్పుకుంటారా అని సవాల్ విసిరారు.