Logo
Download our app
స్కూల్ విద్యార్థిని అదృశ్యం
NEWS   Jul 12,2025 08:58 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని చందన థియేటర్ స‌మీపంలో నివాసం ఉంటున్న రేష్మ (12) అదృశ్య‌మైంది. స్కూల్‌కు వెళ్తునాన్న‌ని చెప్పిన వెళ్లిన త‌న కూతురు మూడ్రోజులైనా ఇంటికి రాలేద‌ని ఆమె త‌ల్లి ర‌జియా తెలిపారు. స్థానిక‌ హెచ్ఎం హైస్కూల్లో ఆమె చ‌దువుతోంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

⚠️ You are not allowed to copy content or view source