Logo
Download our app
పామూరు నుంచి శ్రీశైలంకు బస్సు
NEWS   Jul 12,2025 08:39 am
పామూరు నుంచి శ్రీశైలంకు వెళ్లేందుకు పామూరులో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బస్సు బయలు దేరుతుందని ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ తెలిపారు. ఈ బస్సు నెల్లూరు నుంచి కలిగిరి, వింజమూరు, పామూరు, కనిగిరి నుంచి శ్రీశైలంకు చేరుతుందని అన్నారు. అనంతరం శ్రీశైలం నుండి కనిగిరి, పామూరు, వింజమూరు కలిగిరి, నెల్లూరు మీదుగా తిరుపతికి వెళుతుందని ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source