దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత 3.7 గా నమోదైంది. నిన్న 4.1 తీవ్రతతో భూకంపం సంభించింది. ఇవాళ మరోసారి కంపించడంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు.