మొక్కలు నాటిన ముధోల్ ఎమ్మెల్యే
NEWS Jul 12,2025 09:29 am
వనమహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో భైంసా గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్, అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే సూచించారు.