Logo
Download our app
వాహనదారులకు టంగుటూరు ఎస్ఐ కౌన్సిలింగ్
NEWS   Jul 12,2025 09:51 am
ప్రకాశం జిల్లా టంగుటూరులో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. లైసెన్స్, బండికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మోటార్ సైకిల్ కి సైలెన్సర్లు మారిస్తే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించవద్దని, అప్రమత్తంగా ఎస్ఐ ఉండాల‌ని ఎస్ఐ సూచించారు. .

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source