Logo
Download our app
కట్ట మైసమ్మతల్లికి, వెండి కిరీటం బహుకరణ
NEWS   Jul 12,2025 04:20 pm
పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మ చెరువు సమీపంలోని, శ్రీ కట్ట మైసమ్మ తల్లికి, వెండి కిరీటాన్ని పెద్దపల్లికి చెందిన జువెల్ల‌రీ వ్యాపారి రంగు కవిత శ్రీనివాస్ బ‌హుక‌రించారు. వెండి కిరాటాన్ని, ఆలయ పూజారి, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు, పాలాభిషేకం చేసి, అమ్మవారికి వెండి కిరీటాన్ని అలంకరించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో, శ్రీ కట్ట మైసమ్మ తల్లి బోనాలు, ఉత్సాహాలు ఘనంగా జరుగుతున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నార‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

⚠️ You are not allowed to copy content or view source