డ్రోన్ వాడకంపై రైతులకు అవగాహన
NEWS Jul 12,2025 09:42 am
కనిగిరి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సాగుకు సమాయత్తం కార్యక్రమంలో భాగంగా ఏడిఏ జలాలుద్దీన్ రైతులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రమా శ్రీనివాస్ రైతులకు పొలం పిలుస్తుంది, అన్నదాత సుఖీభవ, డ్రోన్స్, పంటల భీమా పై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు భూసార కార్డులు విత్తనాలు చేయడం జరిగింది. అనంతరం రైతులకు డ్రోన్ వాడకంపై శిక్షణ కార్యక్రమంలో నిర్వహించారు