హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదు: ఎస్సై
NEWS Jul 11,2025 05:30 pm
ప్రకాశం జిల్లా కొండేపిలో వాహనాలు తనిఖీలు, చేపట్టారు కొండేపి ఎస్సై ప్రేమ్ కుమార్. ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేకుండా కొండేపిలో ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. వాహనదారులు హెల్మెట్ తో పాటు, వాహన పత్రాలు కూడా,వెంట ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రేమ్ కుమార్,తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.