ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లిలో రెండున్నరేళ్ల బాలుడు లక్షిత్ మృతి ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు.. విగతజీవిగా కనిపించడంతో జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.