Logo
Download our app
జ‌నమంతా గులాబీ జెండా వైపే -RSP
NEWS   Jul 11,2025 04:19 am
కాంగ్రెస్ స‌ర్కార్ ఎంత‌గా కుట్ర‌ల‌కు తెర తీసినా, అక్ర‌మ కేసులు బ‌నాయించినా గులాబీ పార్టీ శ్రేణులు వెన‌క్కి త‌గ్గ‌ర‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. మ‌ల్లాపూర్ లో పార్టీ ఆఫీసును ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్, ఎల్ ర‌మ‌ణ‌, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు విద్యాసాగ‌ర్ రావుతో క‌లిసి ప్రారంభించారు. దేశంలోనే ఎక్క‌డా ఏ పార్టీకి లేనంత క్యాడ‌ర్ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్ర‌మే ఉంద‌న్నారు ఆర్ఎస్పీ. పాల‌న చేత‌కాని వాళ్ల‌కు ప్ర‌శ్నించే హ‌క్కు లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source