పొలిటికల్ లీడర్స్ ప్రజల్ని పిచ్చోళ్లు చేస్తున్నారు
NEWS Jul 11,2025 07:51 am
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ, ప్రధాని మోదీ, అమిత్ షాల నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో బీజేపీ నాయకులకు మంచి అనుబంధాలు ఉన్నాయని స్పష్టం చేసింది. టీవీల ముందే గొడవ పడతారే తప్పా తెర వెనుక మాత్రం అంతా కలిసి పార్టీ చేసుకుంటారని అన్నారు. తనకు కూడా ఇండియా కూటమిలో మంచి స్నేహితులు ఉన్నారంటూ చెప్పారు కంగనా.