Logo
Download our app
నేటి ముఖ్యాంశాలు
NEWS   Jul 11,2025 07:12 am
▪️నేడు సికింద్రాబాద్ మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకోనున్న గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్, మంత్రి పొన్నం ▪️పంచాయ‌తీ రాజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం ▪️అమ‌రావ‌తిలో నేడు ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వ‌ తొలి స‌ద‌స్సు.. సీఎం చంద్ర‌బాబు హాజ‌రు ▪️జ‌న‌గ‌ణ‌న‌-2027కు ఏపీ ప్ర‌భుత్వం ఆమోదం ▪️సూర్యాపేట జిల్లాలో నేడు మంత్రులు ఉత్త‌మ్‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ప‌ర్య‌ట‌న‌ ▪️నేడు ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు ▪️ఏపీః లిక్క‌ర్ స్కామ్ కేసులో 12న హాజ‌రు కావాల‌ని విజ‌య‌సాయిరెడ్డికి నోటీసులు ▪️స‌త్తెన‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు నేడు అంబ‌టి రాంబాబు, విడుద‌ల ర‌జిని, అప్పిరెడ్డి ▪️ప్ర‌కాశంః కొండ‌పిలో నేడు వైసీపీ విస్తృతస్థాయి స‌మావేశానికి హాజ‌రుకానున్న‌ రోజా, అనిల్‌ ▪️కూక‌ట్‌ప‌ల్లి క‌ల్తీ క‌ల్లు కేసులో ఆరుగురు అరెస్ట్‌ ▪️ఏపీః నేడు సిట్ ముందుకు లిక్క‌ర్ స్కామ్ కేసులో గ‌తంలో ఎక్సైజ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా ఉన్న ర‌జ‌త్ భార్గ‌వ్‌ ▪️ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా నేడు సిట్ ముందు హాజ‌రుకానున్న బండి సంజ‌య్ డ్రైవ‌ర్‌ ▪️హ‌ర్యానాః గురుగ్రామ్‌లో టెన్నిస్ ప్లేయ‌ర్ రాధిక దారుణ హ‌త్య‌ ▪️గుజ‌రాత్ః వ‌డోద‌ర వంతెన కూలిన ఘ‌ట‌న‌లో 16కు చేరిన మృతులు.. నలుగురు ఇంజ‌నీర్ల‌పై వేటు ▪️17 దేశాల పార్ల‌మెంట్ల‌లో ప్ర‌సంగించి అరుదైన రికార్డు న‌మోదు చేసిన ప్ర‌ధాని మోదీ ▪️నేడు ఒడిశాలో మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, రాహుల్ టూర్‌ ▪️మ‌హారాష్ట్రలో భారీ వ‌ర్షాలు.. ఉప్పొంగుతున్న గోదావ‌రి.. మేడిగ‌డ్డ, ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటు ▪️టీసీఎస్ త్రైమాసిక నిక‌ర‌లాభం రూ.12,760 కోట్లు ▪️గాజాపై ఇజ్రాయెల్ దాడులు..55 మంది మృతి ▪️వింబుల్డ‌న్ మ‌హిళ‌ల ఫైన‌ల్లో అమండా అలిసిమోవా ▪️లార్డ్ టెస్టులో భార‌త క్రికెట‌ర్ పంత్‌కు గాయం

Top News


LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...
LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...
LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...
LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source