Logo
Download our app
ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాం - పొన్నం
NEWS   Jul 11,2025 07:11 am
తాము ఇచ్చిన మాట ప్ర‌కారం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు చ‌ట్ట బ‌ద్ద‌త తీసుకు వ‌స్తామ‌న్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. ప్రజా పాలన ప్రభుత్వంలో 19 వ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. మిగ‌తా పార్టీలు కూడా రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మంత్రి కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సందర్భంగా సామాజిక న్యాయం చేయాలని జిత్నే అబాధి ఉత్నే ఇసేదారీ అని కుల గణన సర్వే చేశామ‌ని చెప్పారు. ఈ స‌ర్వే దేశానికి రోల్ మోడ‌ల్ గా మారింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source