Logo
Download our app
321 అంశాల‌కు కేబినెట్ ఆమోదం
NEWS   Jul 11,2025 07:01 am
18 కేబినెట్‌ సమావేశాల్లో 327 అంశాలు చర్చించామ‌న్నారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. 23 శాఖ‌ల‌కు చెందిన‌ 321 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింద‌న్నారు. 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయన్నారు. రెండు వారాలకోసారి కేబినెట్‌ సమావేశం జ‌రుగుతుంద‌న్నారు. తిరిగి ఈనెల 25న మళ్లీ కేబినెట్ భేటీ అవుతుంద‌న్నారు. తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామ‌న్నారు. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశాకే లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్ కు వెళ‌తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source