మోత్కుపల్లికి బైరి జన్మదిన శుభాకాంక్షలు
NEWS Jul 10,2025 05:14 pm
HYD; మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకు లు మోత్కుపల్లి నర్సింహులు జన్మదినం సంద- ర్భంగా 57 ఎంబిఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ జాతికి భీష్మముడిలాంటి మోత్కుపల్లి నర్సిం హులు.. మరింతగా ప్రజాసేవలో తరించి ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని బైరి వెంకటేశం ఆకాంక్షించారు.