Logo
Download our app
ఎంపీ ప్రోటోకాల్‌పై క‌లెక్ట‌ర్ సారీ
NEWS   Jul 10,2025 10:38 pm
పెద్దపల్లి జిల్లాలో ప్రోటోకాల్ అమలు కాకపోవడంపై పెద్దపల్లి ఎంపీ వంశీ గడ్డం ఢిల్లీలోని చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడంతో జిల్లా పరిపాలనలో వేగవంతమైన చర్యలు చేపట్టారు. ఈ లేఖలో, ఎంపీ ప్రోటోకాల్ ఎందుకు పాటించబడటం లేదని ప్రశ్నిస్తూ, ఈ అంశంపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ లేఖకు స్పందించిన జిల్లా కలెక్టర్ కొయ శ్రీహర్ష, గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకొని క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source