జగన్ భవిష్యత్తులో సీఎం కాడు
NEWS Jul 10,2025 03:22 pm
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన కలిసి వచ్చే 2029లో పోటీ చేస్తే 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయన్నారు. అందువల్ల వైఎస్సార్సీపీ పవర్ లోకి రావడం కష్టమేనని, ఇక మరోసారి సీఎం కావాలని కలలు కంటున్న జగన్ ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోష్యం చెప్పారు. తాజాగా మాజీ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.