Logo
Download our app
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
NEWS   Jul 11,2025 06:19 am
సీజ‌న‌ల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూనారాయణపేట జిల్లా వైద్య శాఖ కార్యాలయ అధికారి బిక్షపతికి ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రతలు చేపట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాల‌ని కోరారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source