Logo
Download our app
అరటి పండ్లు కొనుగోలు విషయంలో ప్రవర్తించిన ఓ యువకుడికి చెప్పుతో దేహ శుద్ధి
NEWS   Jul 10,2025 11:59 pm
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో అరటి పండ్లు అమ్మే రాజేశ్వరి అనే మ‌హిళ‌పై ఓ యువ‌కుడు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో చెప్పు దెబ్బ‌ల‌తో స‌మాధాన మిచ్చింది. అర‌టి పండ్లు కొన‌డానికి వ‌చ్చిన యువ‌కుడు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహం చెందిన‌ ఆమె యువకుడిని చెప్పుతో కొట్టింది. అనంతరం స్థానికులు కూడా అత‌డిని మందలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని స్టేషన్ కు తరలించారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source