ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
NEWS Jul 10,2025 07:34 am
ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఆట, పాటలతో ఆరోగ్యకరమైన విద్య కేవలం సర్కార్ స్కూళ్లలోనే అందుతోందన్నారు. ఇక్కడ రాజకీయాలకు తావు ఉండ కూడదని హితవు పలికారు. కేవలం విద్యా బోధన మాత్రమే జరగాలని పేర్కొన్నారు. కూటమి సర్కార్ విద్యా రంగం అభివృద్దికి కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ వేశామన్నారు. విద్యార్థులు పూర్తిగా చదువు పైనే ఫోకస్ పెట్టాలన్నారు.