Logo
Download our app
పుట్టపర్తిలో నారా లోకేశ్ ప‌ర్య‌ట‌న‌
NEWS   Jul 10,2025 06:17 am
శ్రీ సత్యసాయి జిల్లా పుట్ట‌ప‌ర్తికి చేరుకున్నారు మంత్రి నారా లోకేష్‌. క‌ప్ప‌ల‌బండ‌లోని పారిశ్రామిక వాడ‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ప్ర‌జ‌ల నుంచి వచ్చిన అర్జీల‌ను స్వీక‌రించారు. అతి త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం-2.0 కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన‌నున్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source