లిక్కర్ స్కామ్‌లో పలువురికి సిట్ నోటీసులు
NEWS Jul 10,2025 06:32 am
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీకి సిట్ నోటీసులు జారీ చేసింది. వీరిని మే 11న విజయవాడలో విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కేసులో 33 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, అధికారులపై ఆరోపణలు ఉన్నాయి.