Logo
Download our app
ఐపీఎల్ టికెట్ల దందాలో మ‌రికొంద‌రు అరెస్ట్
NEWS   Jul 10,2025 09:44 am
ఐపీఎల్ టికెట్ల వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే హెచ్ సీ ఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రావును అరెస్ట్ చేయ‌గా తాజాగా మ‌రికొంద‌రిని అదుపులోకి తీసుకున్నారు. సుశీల్ కంటే, జ‌నార్ద‌న్ రావు, కోశాధికారి శ్రీ‌నివాస రావు, మాజీ మంత్రి కృష్ణ యాద‌వ్ త‌మ్ముడు , మ‌ర‌దలిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులపై 406, 409, 403, 468, 471, 420 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source