29 మంది సెలిబ్రిటీలపై ఈడీ కేసు
NEWS Jul 10,2025 09:02 am
బెట్టింగ్ యాప్స్ కేసులో 29 మంది సెలిబ్రిటీలపై కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. మనీ లాండరింగ్ చోటు చేసుకుందని తెలిపింది. రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్ , శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ , లోకల్ బాయ్ నానిలపై కేసులు నమోదయ్యాయి.