ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు పీవీఎన్ మాధవ్. ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా మంత్రి నారా లోకేష్ ను కలిశారు. మాధవ్ ను శాలువాతో సత్కరించారు లోకేష్. రాష్ట్ర సమగ్ర అభివృద్ది కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పలు అంశాలపై ఈ ఇద్దరు చర్చించారు.