విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయంలో గిరి ప్రదిక్షణ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. కొండ చుట్టూ కాలి నడక సాగించారు. తొలిసారిగా ఏఐని ఉపయోగించారు ఆలయ అధికారులు ఎనిమిది డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నుంచి భక్తుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది.