Logo
Download our app
ప్ర‌జ‌ల్లో తిరిగే నైతిక హక్కు జగన్‌కి లేదు
NEWS   Jul 09,2025 02:57 pm
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి. ప్ర‌జ‌ల్లో తిరిగే నైతిక హ‌క్కు త‌న‌కు లేద‌న్నారు. కావాల‌ని లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లిగించేందుకు ప‌ర్య‌టిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. అధికారుల సూచనలను పట్టించు కోకుండా మొండితనంతో ముందుకు వెళ్లడం త‌ప్ప‌న్నారు. వైకాపా పార్టీకి ప్రజల్లో మద్దతు లేదన్నారు. జ‌గ‌న్ పూర్తిగా భ్ర‌మ‌ల్లో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. బంగారుపాళ్యంలో వైసీపీ దండుపాళ్యం పర్యటనలా ఉందన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source